IBPS: ఐబీపీఎస్ క్లర్క్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల.! 3 d ago

ఐబీపీఎస్ గతేడాది అక్టోబర్ 13న నిర్వహించిన 11,825 కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (సీఎస్ఏ) క్లర్క్ పోస్టుల మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. బోర్డు స్కోర్ కార్డ్స్, మార్కులు, కటాఫ్ వివరాలను విడుదల చేసింది. వెబ్‌సైట్‌లో ఏప్రిల్ 30 వరకు ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.